अर्थ : తేలికగా ఉండటం.
उदाहरणे :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
समानार्थी : అనాయాసము, సుగమము, సునాయము, సులభము, సులువు
इतर भाषांमध्ये अनुवाद :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.