अर्थ : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
उदाहरणे :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
समानार्थी : గుంపు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
उदाहरणे :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
उदाहरणे :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
समानार्थी : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద
इतर भाषांमध्ये अनुवाद :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal groupअर्थ : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
उदाहरणे :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
उदाहरणे :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :