अर्थ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
उदाहरणे :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
समानार्थी : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన
इतर भाषांमध्ये अनुवाद :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.अर्थ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
उदाहरणे :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
समानार्थी : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, విమర్శనము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
उदाहरणे :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
समानार्थी : టెస్టు, పరిశీలన, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన
इतर भाषांमध्ये अनुवाद :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing