अर्थ : ఏ దైన పనిలో మునిగిపోవుట
उदाहरणे :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
समानार्थी : అవధానం, ఉపధారణం, ఏకాగ్రత, పట్టుదల, శ్రద్ద, సంవిత్తు
इतर भाषांमध्ये अनुवाद :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।