अर्थ : ఏదేని ఒక వస్తువు లేక విషయము యొక్క గూఢ వర్ణన దీని ఆధారంగా జవాబు ఇవ్వడానికి ఆలోచించాల్సి వచ్చేది.
उदाहरणे :
అతను చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పాడు.
समानार्थी : చిక్కు ప్రశ్న
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చిక్కుతో కూడిన విషయం.
उदाहरणे :
దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :