अर्थ : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.
उदाहरणे :
ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.
समानार्थी : వర్తమానం, వర్తమానకాలం
इतर भाषांमध्ये अनुवाद :
व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।अर्थ : ప్రస్తుతం జరుగుతున్న కాలము.
उदाहरणे :
వర్తమాన కాలములో స్త్రీలు అన్ని రంగాలలో ముందంజులో ఉన్నారు.
समानार्थी : వర్తమాన కాలము వర్తమానం
इतर भाषांमध्ये अनुवाद :
विद्यमान समय।
वर्तमान काल में नारी हर क्षेत्र में आगे आ रही है।