अर्थ : స్నేహితులలో అమ్మాయిలు లేక ఆడవారు
उदाहरणे :
అతను తన స్నేహితురాలినే వివాహమాడాడు.
समानार्थी : అంటుగత్తె, కూరిమికత్తె, చెలి, చెలికత్తె, చెలువ, చొరవకత్తె, నిజ, నెచ్చెలి, నెచ్చెలికత్తె, నెయ్యరి, నెయ్యురాలు, నేస్ తి, నేస్తకత్తె, నేస్తురాలు, పొత్తుకత్తె, ప్రణయిని, మిత్రురాలు, సంగాతి, సకియ, సహచరి, సహచరురాలు, స్నేహితురాలు
इतर भाषांमध्ये अनुवाद :
वह स्त्री जो किसी पुरुष की रूमानी ढंग से मित्र हो।
उसने अपने महिला मित्र से ही शादी रचा ली।A girl or young woman with whom a man is romantically involved.
His girlfriend kicked him out.