अर्थ : ఏమి చేయాలో లేదా ఏది ఎంచుకోవాలో తెలియని.
उदाहरणे :
సందిగ్ధ స్థితిలో ఉన్న మనుషులకు కొంచెం కూడా ఆలోచన ఉండదు
समानार्थी : అనిశ్చయమైన, నిశ్చయంలేని, సందిగ్ధమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसे यह न सूझ पड़े कि अब क्या करें।
दुविधाग्रस्त स्थिति में मनुष्य को कुछ भी नहीं सूझता।