अर्थ : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు
उदाहरणे :
ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రక్షణ కల్పించువాడు.
उदाहरणे :
దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
समानार्थी : కాపలాదారుడు, రక్షకుడు
इतर भाषांमध्ये अनुवाद :
Someone who keeps safe from harm or danger.
preserver