अर्थ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
उदाहरणे :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
समानार्थी : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన
इतर भाषांमध्ये अनुवाद :