अर्थ : రెండు వస్తువులలో సంపర్కము గురించి తెలిపే తత్వము.
उदाहरणे :
ఒకేచోటు ఉంటే జంతువుల మద్య కుడా సంబంధాలు ఏర్పడతాయి.
समानार्थी : అనుబంధము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకచోటు కట్టిన, ప్రోగైన లేక కలిసిన క్రియ.
उदाहरणे :
వరద కారణంగా ఊరి యొక్క సంబంధము ఇతర ప్రదేశాలతో తెగిపోయింది.
समानार्थी : సంపర్కము
इतर भाषांमध्ये अनुवाद :
The state of being connected.
The connection between church and state is inescapable.अर्थ : ఏదోఒక సంపర్కము.
उदाहरणे :
ఈ పనికి రామునికి ఎలాంటి సంబంధములేదు.
समानार्थी : బంధము
इतर भाषांमध्ये अनुवाद :
A state of connectedness between people (especially an emotional connection).
He didn't want his wife to know of the relationship.