अर्थ : అన్నీ
उदाहरणे :
వంకాయ పచ్చడి తయారు చేయడానికి ముందు వాటిని సంపూర్ణంగా వుడికించుకోవాలి.
समानार्थी : పూర్తయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏవరితోనైన కలిసి పూర్తి ఆనందమును పొందుట.
उदाहरणे :
భార్య భర్తలు ఇరువురు తమ జీవితాన్ని పూర్తిచేసిన విధంగా ఉంటారు.
समानार्थी : పూర్తిచేయునట్టి
इतर भाषांमध्ये अनुवाद :
Acting as or providing a complement (something that completes the whole).
complemental, complementary, completingअर्थ : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
उदाहरणे :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
समानार्थी : పరిపూర్ణమైన, పుష్టికరమైన
इतर भाषांमध्ये अनुवाद :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.अर्थ : అన్ని అంగాలకు సంబంధించిన
उदाहरणे :
పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం ఇవ్వాలి.
समानार्थी : పుష్ఠికరమైన
इतर भाषांमध्ये अनुवाद :
Having every necessary or normal part or component or step.
A complete meal.अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरणे :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
समानार्थी : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన
इतर भाषांमध्ये अनुवाद :
Completed to perfection.
fulfilled