अर्थ : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
उदाहरणे :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
समानार्थी : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యాసమయం, సాయంకాలం
इतर भाषांमध्ये अनुवाद :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।अर्थ : సూర్యుడు అస్తమించే సమయం
उदाहरणे :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
समानार्थी : సాయం సమయంలో, సాయంకాలం, సాయంత్రవేళ
इतर भाषांमध्ये अनुवाद :