अर्थ : స్పష్టము కాని.
उदाहरणे :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
समानार्थी : అస్పష్టమైన, మసకైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏమి చేయాలో లేదా ఏది ఎంచుకోవాలో తెలియని.
उदाहरणे :
సందిగ్ధ స్థితిలో ఉన్న మనుషులకు కొంచెం కూడా ఆలోచన ఉండదు
समानार्थी : అనిశ్చయమైన, నిశ్చయంలేని, సంశయమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसे यह न सूझ पड़े कि अब क्या करें।
दुविधाग्रस्त स्थिति में मनुष्य को कुछ भी नहीं सूझता।अर्थ : సాధారణంగా ఏదేని మాట లేక వ్యక్తిపై నమ్మకంలేనటువంటి
उदाहरणे :
మానసీ తమ అనుమానాస్పద భర్తతో చాలా వ్యాకులత చెందుతోంది
समानार्थी : అనుమానాస్పదమైన, సందేహాత్మకమైన, సంశయాత్మకమైన
इतर भाषांमध्ये अनुवाद :