पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील సంతోషకరమైన शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

సంతోషకరమైన   విశేషణం

अर्थ : ఆనందంతో నిండిన

उदाहरणे : సంతోషకరమైన వ్యక్తి యొక్క జీవితం ఆనందదాయకమైనది

समानार्थी : ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, హాస్యపూర్వకమైన


इतर भाषांमध्ये अनुवाद :

जो आनंद से भरा हुआ हो।

संतोषी व्यक्ति का जीवन आनंदपूर्ण होता है।
आनंदपूर्ण, आनंदमय, उल्लासपूर्ण, सानंद

Full of or characterized by joy.

Felt a joyous abandon.
Joyous laughter.
joyous

अर्थ : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.

उदाहरणे : తమరి పని సంతోషకరముగా ఉంది.

समानार्थी : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, వినోదకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన


इतर भाषांमध्ये अनुवाद :

संतोष देनेवाला या जिससे संतोष मिले।

आपका काम संतोषप्रद है।
तोषप्रद, संतोषजनक, संतोषप्रद

अर्थ : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

उदाहरणे : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

समानार्थी : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


इतर भाषांमध्ये अनुवाद :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful

अर्थ : పొందిన ఉపకారంమరువని.

उदाहरणे : మీరునాకు ఈ ఉద్యోగం ఇప్పించి నన్ను కృతఙ్ఞతగల వానిగా చేసినావు.

समानार्थी : కృతఙ్ఞతగల, కృతజ్ఞతాభరితమైన


इतर भाषांमध्ये अनुवाद :

किसी की कृपा अथवा उपकार से संतुष्ट।

भगवान की कृपा से मैं कृतार्थ जीवन जी रहा हूँ।
कृतकृत्य, कृतार्थ

Feeling or showing gratitude.

A grateful heart.
Grateful for the tree's shade.
A thankful smile.
grateful, thankful

चौपाल