अर्थ : యాత్ర సమయంలో ఉపయోగపడే వస్తువులు
उदाहरणे :
చేతి దండంలో యాత్రకు సంబంధించిన సామాన్లు పెట్టుకోండి.
समानार्थी : చేతి దండం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ధాన్యము, సిమెంటు మొదలగునవి నింపుటకు ఉపయోగించేవి
उदाहरणे :
రైతులు పది మూటల ధాన్యాన్ని వారికి ఇచ్చారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : భుసాను గడ్డిని నింపడానికి ఉపయోగపడటానికి పత్తితో చేసిన వస్తువు
उदाहरणे :
రమఈ సంచిలో భూసా నింపుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
वह जाल जो सूत के डोरों का बना होता है और घास,भूसा आदि बाँधने के काम आता है।
रमई पाँसी में भूसा भर रहा है।अर्थ : వస్తువులను తీసుకెల్లుటకు ఉపయోగించునది.
उदाहरणे :
అతని సంచిని ఎవరో దొంగలించారు.
समानार्थी : జోలె, తిత్తి, బాసము
इतर भाषांमध्ये अनुवाद :
A container used for carrying money and small personal items or accessories (especially by women).
She reached into her bag and found a comb.अर्थ : ప్లాస్టిక్ కవర్
उदाहरणे :
ధాన్యాలు తడిసిపోవడంటో వాటిని రక్షించడం కోసం ఆమె సంచిలో వేసిపెట్టింది.
समानार्थी : చిత్తి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏవైన సరుకులను నింపడానికి ఉపయోగపడేది.
उदाहरणे :
సంచి చినిగిపోవటం వలన సరుకులు దారిలో పడిపోయినవి.
समानार्थी : గోతం
इतर भाषांमध्ये अनुवाद :