अर्थ : ప్రత్యర్ధుల మధ్య జరిగేది
उदाहरणे :
ఆమె పేదరికానికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది.
इतर भाषांमध्ये अनुवाद :
A concerted campaign to end something that is injurious.
The war on poverty.अर्थ : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
उदाहरणे :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
समानार्थी : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సమరం
इतर भाषांमध्ये अनुवाद :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।