पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील సంకోచించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

సంకోచించు   క్రియ

अर्थ : నమ్మకం లేకుండుట

उदाहरणे : తమరు నా సామర్థ్యాన్ని సందేహించకండి.

समानार्थी : అగడుసేయు, అధఃకరించు, అనుమానించు, అపచరించు, అవమానపెట్టు, ఉడివుచ్చు, ఎగ్గుచేయు, కుల్లపరచు, కొంచపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, నవ్వుపరచు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నజేయు, భంగపరచు, భంగపెట్టు, సందేహించు


इतर भाषांमध्ये अनुवाद :

किसी के बारे में यह सोंचना कि ऐसा नहीं है।

आप मेरी कार्य-क्षमता पर संदेह मत कीजिए।
प्रश्न उठाना, प्रश्नचिन्ह लगाना, प्रश्नचिह्न लगाना, शक करना, संदेह करना, सवाल उठाना

अर्थ : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం

उदाहरणे : కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.

समानार्थी : గ్రుక్కిళ్లుమింగు, జంకు, బిడియపడు, వెనకాడు


इतर भाषांमध्ये अनुवाद :

कोई काम करने से पहले आशंका, अनौचित्य, असमर्थता आदि की वजह से कुछ देर रुकना।

कुछ प्रश्नों के उत्तर देते समय वह हिचक रहा था।
अटपटाना, झिझकना, ठिठकना, संकोच करना, सकुचना, सकुचाना, हिचकना, हिचकिचाना

चौपाल