अर्थ : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.
उदाहरणे :
అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.
समानार्थी : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, ధనము, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము
इतर भाषांमध्ये अनुवाद :
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।
उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।अर्थ : గౌరవ ప్రధంగా పిలవబడేది గౌరవ శబ్ధ సూచకం
उदाहरणे :
శ్రీమాన్ అజీత్ జోగీ చత్తీస్ ఘడ్ కు ప్రధమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
समानार्थी : శ్రీమాన్
इतर भाषांमध्ये अनुवाद :