अर्थ : భగవంతుడు, ధర్మం లేక పెద్దల పట్ల పూజ్య భావము కలిగి ఉండుట.
उदाहरणे :
ప్రతి ఒక్కరి మనస్సులో భగవంతునిపైన శ్రద్ధ కలిగి ఉండాలి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిరంతర
उदाहरणे :
ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.
समानार्थी : ఆసక్తి, కృషి, పట్టుదల
इतर भाषांमध्ये अनुवाद :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.