अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెలుగుతో నిండిన.
उदाहरणे :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
समानार्थी : కాంతివంతమైన, ప్రకాశవంతమైన, వెలుగుమయమైన
इतर भाषांमध्ये अनुवाद :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.