अर्थ : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
उदाहरणे :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
समानार्थी : పరిశీలించుట, పరిశోధించుట, పరీక్షించుట, విచారించుట, సంశోధించుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దీర్ఘాలోచనతో చేసే పని.
उदाहरणे :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
समानार्थी : పరిశీలించుట, పరిశోధించుట, పరీక్షించుట, శోధనచేయుట
इतर भाषांमध्ये अनुवाद :
The process of giving careful thought to something.
consideration