अर्थ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
उदाहरणे :
అతడు ఒక మంచి తత్వవేత్త.
समानार्थी : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, విచారకుడు
इतर भाषांमध्ये अनुवाद :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerअर्थ : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు
उदाहरणे :
పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు
समानार्थी : జాడతీయువాడు, పరిశోధకుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శోధించేవాడు
उदाहरणे :
ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది
समानार्थी : అన్వేషకుడు, అన్వేషి, పరిశోధకుడు
इतर भाषांमध्ये अनुवाद :
शोध करने वाला।
एक शोधक छात्र को अभी-अभी पी एच डी की उपाधि मिली है।