अर्थ : తేలు, తేనటీగ వంటి పురుగులకు ఉండు విషపూరితమైన ముల్లు. దీని వలన జీవుల శరీరంలోకి విషం దిగబడుతుంది
उदाहरणे :
అతనికి తేలుకొండి కుట్టగానే చనిపోయాడు.
समानार्थी : అలము, తేలు కొండి
इतर भाषांमध्ये अनुवाद :
A sharp organ of offense or defense (as of a wasp or stingray or scorpion) often connected with a poison gland.
stinger