अर्थ : మురికి తొలగించుట తొలిగించుట.
उदाहरणे :
అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది
समानार्थी : ఊడ్చు, తుడుచు, తోయు, త్రోయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।
वह हरदिन पूरे घर को झाड़ती है।Remove with or as if with a brush.
Brush away the crumbs.अर्थ : చెత్తలేకుండా చేయటం
उदाहरणे :
యజమానురాలు పనిమనిషితో చెత్త-చెదారంను శుభ్రం చేయిస్తొంది.
समानार्थी : శుభ్రంచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మురికిలేకుండా చేయడం
उदाहरणे :
చికిత్స ఉపకరణాలను కడగడానికి నీటిని శుభ్రపరుస్తున్నారు.
समानार्थी : శుధ్ధిచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మురికి, మరకలను శుభ్రపరచడం
उदाहरणे :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
इतर भाषांमध्ये अनुवाद :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.अर्थ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
उदाहरणे :
ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
समानार्थी : తోయు, దులుపు, బూజుదులుపు, బూజువిదిలించు
इतर भाषांमध्ये अनुवाद :