अर्थ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
उदाहरणे :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
समानार्थी : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సమస్యలకు జవాబు దొరకని స్థితి
उदाहरणे :
సాహిత్యములో శుద్ధిలేని భాషకు ప్రయోజనము లేదు.
इतर भाषांमध्ये अनुवाद :
Lacking refinement or cultivation or taste.
He had coarse manners but a first-rate mind.