अर्थ : నీటిలో మలినాల్ని తొలగించడం
उदाहरणे :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
समानार्थी : తేటపరుచు, శుద్ధిపరచు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శుభ్రపరచడం
उदाहरणे :
పనిమనిషి పాత్రలు శుభ్రం చేస్తొంది
समानार्थी : శుభ్రంచేయడం, సంప్రోక్షము చేయు
इतर भाषांमध्ये अनुवाद :