अर्थ : మలినం లేకుండా ఉండుట.
उदाहरणे :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
समानार्थी : తేటైన, పరిశుభ్రమైన, శుద్ధియైన, శుభ్రమైన, స్వచ్ఛమైన
इतर भाषांमध्ये अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.