अर्थ : దూషితముకాని లేదా కలుషితము కాని వాయువు
उदाहरणे :
వాతావరణ కాలుష్యము వలన స్వచ్ఛమైనగాలి దొరకడము కష్టమైంది.
समानार्थी : నిర్మలమైన గాలి, పరిశుభ్రమైన గాలి, శుద్ధమైన వాయువు, శుద్ధమైనగాలి, శుభ్రమైన గాలి, స్వచ్ఛమైనగాలి
इतर भाषांमध्ये अनुवाद :
प्रदूषण रहित वायु।
बढ़ते हुए प्रदूषण के कारण शुद्ध हवा मिलना दुर्लभ हो गया है।