अर्थ : అతడికి బుద్ధి లేదు లేదా బుద్ధి చాలా తక్కువ.
उदाहरणे :
మూర్ఖ ప్రజలతో వాదవివాదాలు చేయకూడదు.
समानार्थी : అర్భకుడు, బుద్ధిహీనుడు, మంకుబోతు, ముష్కరుడు, మూర్ఖుడు, మొద్దడు, శుంఠ
इतर भाषांमध्ये अनुवाद :
जिसे बुद्धि न हो या बहुत कम हो या जो मूर्खतापूर्ण आचरण करता हो।
मूर्ख लोगों से बहस नहीं करनी चाहिए।