अर्थ : శివుని ఆరాధించుటకు శివుని విగ్రహం ప్రతిష్టించిన మందిరం
उदाहरणे :
సోమవారం ప్రత్యేకంగా శివాలయానికి వెళ్తారు.
समानार्थी : మలహరుగుడి, శివమందిరం, శివాలయం, శివుడిగుడి, శివుని గుడి, శివుని దేవళం, శివుని దేవాళయం
इतर भाषांमध्ये अनुवाद :
Place of worship consisting of an edifice for the worship of a deity.
temple