अर्थ : శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
उदाहरणे :
తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చుకాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.
समानार्थी : తల, తలకాయ, నెత్తి, మస్తకం, ముండం, వరాంగం, శిరం
इतर भाषांमध्ये अनुवाद :
शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है।
सिर में चोट लगने से आदमी की जान भी जा सकती है।अर्थ : శరీరంలోని ఒక భాగం, దానిలో మెదడు వుంటుంది.
उदाहरणे :
మోహన్ యొక్క తల మీద వెంట్రుకలు లేవు.
इतर भाषांमध्ये अनुवाद :
The bony skeleton of the head of vertebrates.
skull