अर्थ : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
उदाहरणे :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
समानार्थी : కిరీటపు తురాయి, తురాయి
इतर भाषांमध्ये अनुवाद :
A feathered plume on a helmet.
panacheअर्थ : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
उदाहरणे :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
समानार्थी : కోడిజుట్టు, తురాయి, పక్షిజుట్టు
इतर भाषांमध्ये अनुवाद :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest