अर्थ : దండన విధించే ఆదేశము
उदाहरणे :
దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
समानार्थी : దండాజ్ఞ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
उदाहरणे :
మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
समानार्थी : దండనీతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తప్పు చేసిన వారికి విధించేది
उदाहरणे :
హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
समानार्थी : దండన
इतर भाषांमध्ये अनुवाद :