पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील శాలువ शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

శాలువ   నామవాచకం

अर्थ : దుప్పటి లాంటిది యోగా సమయంలో తల నుండి కాలు వరకు కప్పుకునేది

उदाहरणे : మహాత్మాగాంధీజీ శాలువ కప్పుకొని ధ్యానం చేస్తారు.

समानार्थी : కండువ


इतर भाषांमध्ये अनुवाद :

वह चादर जो योगी लोग योग साधना के समय सिर से पैर तक ओढ़ते हैं।

महात्माजी जोगौटा ओढ़कर योग साधना कर रहे हैं।
जोगौटा

अर्थ : పుణ్యక్షేత్రంకు వెళ్లేటప్పుడు కప్పుకునే వస్త్రం లేదా గౌరవార్థం బహూకరించే ఒక వస్త్రం

उदाहरणे : అతను సాయి బాబా గుడిలో శాలువను అర్పించాడు.

समानार्थी : ఉత్తరీయము, పైపంచ, పైబట్ట, సాలువా


इतर भाषांमध्ये अनुवाद :

पवित्र स्थान पर चढ़ाया जाने वाला कपड़ा।

उसने साँई बाबा के दरबार में चादर चढ़ाई।
चद्दर, चादर

अर्थ : సన్మానించేటప్పుడు కప్పే వస్త్రం

उदाहरणे : కాశ్మీర్ శాలువ ప్రసిద్ధి చెందింది.


इतर भाषांमध्ये अनुवाद :

एक प्रकार की ऊनी चादर जिसके किनारों पर बेल-बूटे बने रहते हैं।

कश्मीरी शाल बहुत मशहूर है।
शाल, शॉल

चौपाल