पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील శత్రువు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

శత్రువు   నామవాచకం

अर्थ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

उदाहरणे : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

समानार्थी : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి


इतर भाषांमध्ये अनुवाद :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

अर्थ : స్నేహితులు కానివారు

उदाहरणे : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

समानार्थी : విరోధి


इतर भाषांमध्ये अनुवाद :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

अर्थ : శత్రుత్వము గల మనిషి.

उदाहरणे : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

समानार्थी : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, హింసకుడు


इतर भाषांमध्ये अनुवाद :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

चौपाल