अर्थ : అక్షరాలకు రూపం కల్పించిన.
उदाहरणे :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
समानार्थी : లిఖించిన, వ్రాయించబడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లిఖించిన.
उदाहरणे :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
समानार्थी : వ్రాయబడిన
इतर भाषांमध्ये अनुवाद :