अर्थ : పొడవు, వెడల్పుమొదలుగునవి.
उदाहरणे :
భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.
समानार्थी : విశాలం, విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం
इतर भाषांमध्ये अनुवाद :
The distance or area or volume over which something extends.
The vast extent of the desert.अर्थ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
उदाहरणे :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
उदाहरणे :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
समानार्थी : ప్రచారం, ప్రాచుర్యం, విస్తరణం
इतर भाषांमध्ये अनुवाद :