अर्थ : పైన వ్యాపింపజేసి కట్టడం
उदाहरणे :
వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు
समानार्थी : విస్తరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
उदाहरणे :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
समानार्थी : విసురు, విస్తరింపజేయు, వెదజల్లు
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।अर्थ : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం
उदाहरणे :
నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు
समानार्थी : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, విస్తరింపజేయు
इतर भाषांमध्ये अनुवाद :