अर्थ : ఏ పని చేయ్యకపోవడం.
उदाहरणे :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
समानार्थी : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని
इतर भाषांमध्ये अनुवाद :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।अर्थ : అవసరం లేని పని
उदाहरणे :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
समानार्थी : అనవసరమైన, అవసరం లేని, పనికిరాని
इतर भाषांमध्ये अनुवाद :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.अर्थ : దీనికి ఎలాంటి అర్థములేని
उदाहरणे :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
समानार्थी : అనర్థకమైన, అర్థశూన్యమైన, అర్థహీనమైన, నిరర్థకమైన, వృథాయైన
इतर भाषांमध्ये अनुवाद :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.अर्थ : ప్రయోజనం లేకపోవడం.
उदाहरणे :
ఉపయోగహీనమైన మాటల వలన సమయం వృధా చేయకు.
समानार्थी : అనర్థమైన, అనుపయోగమైన, ఉపయోగహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो उपयोगी न हो या किसी उपयोग में न आए।
यह आपके लिए अनुपयोगी वस्तु है।Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.