अर्थ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం
उदाहरणे :
మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు
समानार्थी : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను
इतर भाषांमध्ये अनुवाद :
निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।
आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।अर्थ : విముఖత తెలియ జేయడం
उदाहरणे :
అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు
समानार्थी : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను
इतर भाषांमध्ये अनुवाद :
यह कहना कि नहीं करूँगा या न मानना।
उसने मेरा काम करने से मना कर दिया।अर्थ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం
उदाहरणे :
అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.
समानार्थी : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా కార్యానికి సమ్మతి పలకపోవడం
उदाहरणे :
అతడు ప్రభుత్వనీతికి విరుద్దం.
समानार्थी : ప్రతికూలించు, విరోధించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात, कार्य आदि को ठीक न मानते हुए उसके बारे में कुछ कहना।
वह सरकारी नीति का विरोध करता है।