अर्थ : ఏదేని సంస్థ యొక్క అధికారి వీరి పదవి సభాపతి తరువాత లేక అంతకంటే చిన్న, మంత్రి కన్నా పెద్దదౌతుంది.
उदाहरणे :
అద్యక్షుడి యొక్క గైర్హాజరుతో అన్ని పనులు ఉపాద్యక్షుడు చేయాల్సి వచ్చింది.
समानार्थी : ఉపాద్యక్షుడు
अर्थ : దేశంలో రాష్ట్రపతి లేనపుడు అతని కార్యకలాపాలను కొనసాగించేవాడు.
उदाहरणे :
రాష్ట్రపతి లేనప్పుడు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు.
समानार्थी : ఉపరాష్ట్రపతి
इतर भाषांमध्ये अनुवाद :
राष्ट्रपति का सहायक जो उनके कार्यों में सहायता करे या उनकी अनुपस्थिति में उनके कार्यों की देख-रेख करे।
राष्ट्रपति की अनुपस्थिति में उप राष्ट्रपति का दायित्व बढ़ जाता है।