अर्थ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
उदाहरणे :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
समानार्थी : ప్రతికూలమైన, భిన్నమైన, విరుద్ధమైన, వ్యతిరేకమైన
इतर भाषांमध्ये अनुवाद :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.