अर्थ : రెండుగా విడిపోవు
उदाहरणे :
భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి
समानार्थी : విభజించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
उदाहरणे :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
समानार्थी : ఖండించు
इतर भाषांमध्ये अनुवाद :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।अर्थ : కొంత బాగాన్ని తీసి విడిగాపెట్టడం
उदाहरणे :
మాయగాడు చెప్పినట్టు నా పేకను వేరుచేశాడు
इतर भाषांमध्ये अनुवाद :
Divide a deck of cards at random into two parts to make selection difficult.
Wayne cut.अर्थ : ఒక దాని నుండి మరియొక్కదాన్ని విడగొట్టుట.
उदाहरणे :
సీత బియ్యములోని రాళ్ళను వేరుచేసింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
उदाहरणे :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
समानार्थी : విడిపించు, విడుదలచేయు, విముక్తిచేయు
इतर भाषांमध्ये अनुवाद :