सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఏదైన వస్తువుకు వెనుక ఉండు భాగం.
उदाहरणे : మా ఇంటి వెనుక భాగంలో అనేక రకాల పూలమొక్కలను నాటాము.
समानार्थी : పృష్టభాగం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी वस्तु आदि के पीछे का भाग।
The side of an object that is opposite its front.
अर्थ : ముందు, మధ్య భాగం కానిది
उदाहरणे : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
समानार्थी : వెనకల, వెనుక, వెనుకఉన్న
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
स्थापित करा