सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఎవరినైన పట్టుకోవడానికి వారిని అనుసరిస్తూ తరుముతూ వెళ్ళే క్రియ
उदाहरणे : సిపాయి దొంగ వెనుక పడ్డాడు.
समानार्थी : వెంట, వెంబడి, వెనుకల, వెన్క
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी के पीछे लगे रहने की क्रिया।
The act of pursuing in an effort to overtake or capture.
अर्थ : ముందు కానిది
उदाहरणे : మనం వృద్ధిలో అమెరికా కంటే వెనుకబడి ఉన్నాం.
समानार्थी : వెంట
बदतर स्थिति में।
In or into an inferior position.
अर्थ : ముందుకానిది
उदाहरणे : అతని వెనుకకు తిరిగిచూసాడు దొంగ మళ్ళీ-మళ్ళీ వెనకకు వెళ్ళాడు.
समानार्थी : చివర, వెంబడి, వెనక, వెనుకల, వెనువెంట, వెన్క, వెన్నంటి
पीछे की ओर या पीठ की ओर।
At or to or toward the back or rear.
उदाहरणे : ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది.
समानार्थी : తర్వాత
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
के संदर्भ में (कार्य आदि को अंजाम देने के)।
अर्थ : ముందు, మధ్య భాగం కానిది
उदाहरणे : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
समानार्थी : వెనకల, వెనుకఉన్న, వెనుకభాగం
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
स्थापित करा