अर्थ : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
उदाहरणे :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
समानार्थी : గ్రుక్కిళ్లుమింగు, జంకు, బిడియపడు, సంకోచించు
इतर भाषांमध्ये अनुवाद :