अर्थ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
उदाहरणे :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
समानार्थी : దేవులాడు, పరిశీలించు, పరీక్షించు, శోధించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా ఒకదాన్ని వెదకడానికి అక్కడ ఇక్కడ అన్వేషించుట
उदाहरणे :
ఉద్యోగాన్వేషణ లో శ్యామ్ అటు ఇటు తిరుగుతున్నాడు
समानार्थी : అటు ఇటు తిరుగు, అన్వేషించు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ ढूँढ़ने के लिए व्यर्थ इधर-उधर घूमते फिरना।
नौकरी की तलाश में श्याम भटक रहा है।Move about aimlessly or without any destination, often in search of food or employment.
The gypsies roamed the woods.अर्थ : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
उदाहरणे :
పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
समानार्थी : అన్వేషించు, పరిశీలించు
इतर भाषांमध्ये अनुवाद :