अर्थ : ఎవరి వెనుకనైన నడవడం.
उदाहरणे :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
समानार्थी : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేనినైన అనుసరించుట.
उदाहरणे :
పోలీస్ దొంగను వెంబడించాడు.
समानार्थी : వెంబడించు
इतर भाषांमध्ये अनुवाद :