अर्थ : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.
उदाहरणे :
జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.
समानार्थी : వీడ్కొలుపు, వీడ్కోలు చెప్పు, వీడ్కోలు పలుకు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।
राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।